2019-20 Admissions in Progress

2019 – 20 విద్యాసంవత్సరమునకు గాను అడ్మిషన్లు ప్రారంభమైనవి.

కోర్సులు : తెలుగుమఱియు సంస్కృతం(PDC & BA OL)

ప్రవేశార్హతలు:

10వతరగతి పాసైనవారు PDCలో చేరవచ్చు.

  ఇంటర్మీడియట్ పాసైనవారు BA OLలో చేరవచ్చు.

వసతి సౌకర్యములు

SC, ST, BC బాలికలకు ప్రభుత్వసాంఘికసంక్షేమ వసతిగృహములయందు వసతి, భోజనసౌకర్యం కల్పించబడును.

బాలురందరకు వసతి, భోజనసౌకర్యం కల్పించబడును.

OCబాలికలకు వసతి, భోజనసౌకర్యం కల్పించబడును.

నిరంతరం RO త్రాగునీటిసౌకర్యం.

ప్రభుత్వ మఱియు ఇతర మెరిట్ స్కాలర్షిప్లు అర్హతకలిగినవారికి ఇవ్వబడును

పరిమిత సీట్లు 40 మాత్రమే

అవకాశములు

  • డిగ్రీ అర్హతతోపొందు D.Sc., గ్రూపు – 1, గ్రూపు – 2 మొదలగు ఉద్యోగములకు అర్హులు.

  • విశ్వవిద్యాలయకోర్సులైన M.A.సంస్కృతం, M.A.తెలుగు, M.A. English, M.A. History వంటి ఉన్నత విద్యాధ్యయనం చేయుటకు అవకాశముకలదు.

  • ప్రొఫిషనల్ కోర్సులైన TPT (తెలుగుపండిట్ ట్రైనింగ్), B.Ed. ఉపాధివిద్యాధ్యయనం చేయుటకు అవకాశముకలదు.

కళాశాల విశిష్టతలు

    • 1912 లో ప్రారంభమై నేటి వరకు ఆంధ్రసంస్కృతభాషలలో ప్రజ్ఞావంతులను ఎందఱినో ( విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లను, ఉపాధ్యాయులను, జర్నలిస్టులను, ప్రముఖభాషాపండితులను, అవధానులను) అందించిన 116 వసంతములను పూర్తిచేసుకున్న ప్రతిష్టాత్మకమైన ఉన్నతవిద్యాలయం.

    • విద్యార్థుల మనోవికాసానికి ప్రశాంత, పరిశుభ్రమైన వాతావరణంలో, అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన.

    • అధునాతన కంప్యూటర్ ల్యాబ్.

    • విద్యార్థులకు విషయస్పష్టతకై డిజిటల్ క్లాసులు నిర్వహింపబడును.

    • MOOC’s(Massive Open Online Courses నిర్వహింపబడును) ద్వారా విద్యార్థినీవిద్యార్థులకు అదనపు కోర్సులు చేయుఅవకాశము కల్పిస్తున్నాము.

    • రిఫరెన్స్, బుక్ బ్యాంక్, రీడింగ్ రూములతో అతిపెద్ద గ్రంథాలయముగలదు.

    • పరిపూర్ణవ్యక్తిత్వవికాసానికి సబ్జక్టులలో ఇతర విషయాలలో ప్రముఖులచే గెస్ట్ లెక్చర్ లు, సెమినార్లు, వర్కుషాప్లు తరచు నిర్వహింపబడును.

    • పరిశోధన పట్ల ఆసక్తి పెంపొందించే స్టడీప్రోజక్టులను నిర్వహణ.

    • ఫీల్డువిజిట్లు, స్టడీటూర్లు నిర్వహింపబడును.

    • ENGLISH, సంస్కృతాంధ్రభాషలలో రచన, ఉపన్యాసవ్యాసంగములలో నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణాకార్యక్రమములు తరచు నిర్వహింపబడును.

Admissions are started for the academic year 2019- 20.

Courses offered : BA OL TELUGU 5 Years Integrated course affiliated to Adikavinannaya University.

BA OL SANSKRIT 5 Years Integrated course affiliated to Sri Venkateswara vedic University.

Eligibility :

10th Class to enter PDC – 1 Year (for Integrated Course)

Intermediate Passed Students to enter BA – 1 year (for 3 years Degree)

For Details Please Contact :

Principal, SVJV Sanskrit College, Kovvur, W.G.Dist, A.P.

Phone Nos: 9618532560, 7893229249, 9290352130.